వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలానికి చెందిన జాతీయ స్థాయి క్రీడాకారుడు, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎడ్మ శ్రీను యాదవ్‌కు 2026 ఉత్తమ కోచ్ అవార్డు లభించింది.
ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. అథ్లెటిక్స్‌కు జీవితాంతం సేవ చేస్తానని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని శ్రీను యాదవ్ తెలిపారు. అవార్డు రావడంతో గ్రామస్థులు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

