Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనివాస కల్యాణానికి పటిష్ట బందోబస్తు

Follow Udayam on Google
dineshkumar Sep 10, 2026 9:40 PM చిత్తూరుGeneral
శ్రీనివాస కల్యాణానికి పటిష్ట బందోబస్తు - Udayam
చిత్తూరు నగరంలోని మెసానిక్ గ్రౌండ్‌లో ఈ శనివారం నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణం కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు మెసానిక్ గ్రౌండ్‌ను పరిశీలించిన డీఎస్పీ.. భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...