Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనిధి ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం రహీం

Follow Udayam on Google
బాలాజీ Aug 07, 2026 6:49 PM సంగారెడ్డిGeneral
శ్రీనిధి ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం రహీం - Udayam
శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం రహీం ఎన్నికైన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్ ఆమెను ఘనంగా సన్మానించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు శ్రీనిధి సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మహిళల అభివృద్ధికి హీనా బేగం కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాయిలు పటేల్, సాయిలు, విఠల్‌రెడ్డి, వహీద్, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...