వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శ్రీనగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుగులోతు లచ్చిరాం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కొట్టే ఆనందం, ప్రధాన కార్యదర్శిగా పంచగిరి రాజు తదితరులు ఎన్నికయ్యారు.
నూతన కమిటీ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని మండల అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

