Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీముఖ లింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 2.58 లక్షలు

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 8:57 AM శ్రీకాకుళంGeneral
శ్రీముఖ లింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 2.58 లక్షలు - Udayam
జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం గత రెండు నెలలది శుక్రవారం లెక్కించారు. హుండీలో రూ.2,58,628గా వచ్చినట్లు ఆలయ ఈవో కె.కొండలు తెలిపారు.ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్ శివకుమార్ పాడి, మండల ఈవో ఎస్.నాగేశ్వరరావు, అర్చకులు,శేషాద్రి వెంకటాచలం భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...