Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు

Follow Udayam on Google
Ram Sep 12, 2026 12:02 AM జాతీయంGeneral
శ్రీలంక మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు - Udayam
మహిళల టీ20 ఆసియా కప్‌ సెమీఫైనల్లో శ్రీలంక పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌ 130 పరుగులు చేయగా, శ్రీలంక 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సెప్టెంబర్‌ 13న జరిగే ఫైనల్లో భారత్‌తో శ్రీలంక తలపడనుంది.

Comments

G
Loading comments...