Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకూర్మం దేవస్థానం ఈవోగా విమల రాణి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 12, 2026 6:54 PM శ్రీకాకుళంGeneral
శ్రీకూర్మం దేవస్థానం ఈవోగా విమల రాణి - Udayam
​గార మండలం శ్రీ కూర్మంలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయ ఈవోగా విమల రాణిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న వాసుదేవరావు శనివారం వివరాలు వెల్లడించారు. విమల రాణి ప్రస్తుతం చీపురుపల్లిలో విధులు నిర్వహిస్తున్నారని మరో రెండు, మూడు రోజుల్లో ఆమె విధుల్లో చేరుతారని తెలియజేశారు. కాగా విమల రాణి గతంలో ఐసీడీఎస్‌లో పనిచేసినట్లు తెలుస్తోంది

Comments

G
Loading comments...