Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణుని జీవనా అని ఆదర్శంగా తీసుకోవాలి మాజీ మంత్రి అల్లోల

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 04, 2026 5:23 PM నిర్మల్General
శ్రీకృష్ణుని జీవనా అని ఆదర్శంగా తీసుకోవాలి మాజీ మంత్రి అల్లోల - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల శ్రీ మురళీకృష్ణ ఆలయంలో, రాం రావ్ బాగ్ లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని జీవన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకొని తగిన ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని మంత్రి అల్లోల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...