Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Syed Farooq Sep 05, 2026 12:05 AM మహబూబ్‌నగర్General
శ్రీకృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పద్మావతి కాలనీ లోని కాళికాంబ కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. MLA మాట్లాడుతూ భక్తి మార్గంలో పయనిస్తూ, ప్రజలను భగవంతుని సేవలో భాగస్వాములను చేస్తూ, ఆధ్యాత్మిక ప్రేరణ చేయాలని పిలుపునిచ్చారు

Comments

G
Loading comments...