Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ మందిరంలో ఎమ్మెల్యే సొంత నిధులతో ధ్వజస్తం ఏర్పాటు

Follow Udayam on Google
Mohammad Sep 06, 2026 4:17 PM అనంతపురంGeneral
శ్రీకృష్ణ మందిరంలో ఎమ్మెల్యే సొంత నిధులతో ధ్వజస్తం ఏర్పాటు - Udayam
కళ్యాణదుర్గంలోని శ్రీకృష్ణ మందిరంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సొంత నిధులతో 23 అడుగుల ధ్వజస్థంభం, గోపుర కలశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం శిల్పి పెరవలి పార విశ్వనాథ్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించి కొలతలు, ఏర్పాట్ల పనులను పరిశీలించారు. మూడు రోజుల్లో ధ్వజస్థంభం రాయి చేరుతుందని, ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...