Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 3:05 PM అనంతపురంGeneral
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు - Udayam
గుంతకల్ మండలం కసాపురం గ్రామంలోని శ్రీకృష్ణుని మందిరంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని ఆమె ఆ శ్రీకృష్ణుని ప్రార్థించామన్నారు.

Comments

G
Loading comments...