Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ గీతా భవన్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 4:51 PM నిజామాబాద్General
శ్రీకృష్ణ గీతా భవన్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం - Udayam
నిజామాబాద్: శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీకృష్ణ గీతా భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన అర్చకులు రాజు పంతులు, సహ అర్చకులు రామానంద్ తివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. వరలక్ష్మీ దేవి అష్టైశ్వర్యాలు, ధనధాన్య సమృద్ధిని ప్రసాదించాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొన్నారు

Comments

G
Loading comments...