వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలోని 25, 14వ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేశ్‌పై శశికుమార్ దాడి చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
శశికుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

