వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో యువతి మెడలో బంగారు గొలుసు లాక్కొని పారిపోతున్న దొంగ కాలుజారి కిందపడటంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

