Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూటాన్‌లో ఉప్పొంగిన సరస్సు.. భారత్‌లో హై అలర్ట్

Follow Udayam on Google
Harika Oct 30, 2026 9:55 AM జాతీయంGeneral
భూటాన్‌లో ఉప్పొంగిన సరస్సు.. భారత్‌లో హై అలర్ట్ - Udayam
భూటాన్‌లోని సింటాఫు గ్లేసియల్ సరస్సు ఉప్పొంగడంతో మోచు నదిలోకి సుమారు 74 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు విడుదలైనట్లు సమాచారం. ఈ ప్రవాహానికి రెండు వంతెనలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ జలాలు బ్రహ్మపుత్రలో కలవనున్న నేపథ్యంలో అస్సాం, పశ్చిమ బెంగాల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆకస్మిక వరదల ముప్పుతో నది తీర జిల్లాల ప్రజలకు హై అలర్ట్ జారీ చేశారు.

Comments

G
Loading comments...