వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు వినూత్న మార్గాలు అనుసరించాలని సుప్రీంకోర్టు అధికారులకు సూచించింది. దీపావళి వేళ బాణసంచా వినియోగాన్ని తగ్గించేందుకు కోహ్లీ వంటి ప్రముఖులతో ప్రచారం చేయించాలని ప్రతిపాదించింది.
ప్రముఖ క్రికెటర్లను అభ్యర్థిస్తే సహకరిస్తారని జస్టిస్ సుందరేశ్ పేర్కొన్నారు. బాణసంచా కాకుండా దీపాలతో పండుగ జరుపుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

