Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేడు తెర.. వైన్స్ బంద్

Follow Udayam on Google
Harika Oct 30, 2026 9:52 AM అమరావతిGeneral
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేడు తెర.. వైన్స్ బంద్ - Udayam
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. నవంబర్ 1న పోలింగ్ నేపథ్యంలో ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు జరిగే 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నేటి సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1 సాయంత్రం వరకు వైన్స్, బార్లు మూసివేయనున్నారు.

Comments

G
Loading comments...