Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో ఆక్సిడెంట్.. శ్రీకాకుళం యువకుడు మృతి

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:42 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాళహస్తిలో ఆక్సిడెంట్.. శ్రీకాకుళం యువకుడు మృతి - Udayam
శ్రీకాళహస్తి తొండమనాడు ఫ్లెఓవర్ సమీపంలో రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీకాకుళానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, శ్రీకాళహస్తిలోని ఓప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...