వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండం తీరం దాటినా శుక్రవారం సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ గురువారం ఆదేశించారు.
శ్రీకాకుళం, పొలాకి, గార, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం ఈదురుగాలులు, వర్షాలు కొనసాగుతాయన్నారు. విద్యుత్, తాగునీరు, రహదారుల పునరుద్ధరణకు అధికారులు త్వరితగతిన చేపట్టాలన్నారు. ప్రజలు బయట తిరగవద్దని కోరారు.
Comments
Loading comments...

