Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో పీఐబీ ఆధ్వర్యంలో రేపు వార్తా లాప్ మీడియా వర్క్‌షాప్

Follow Udayam on Google
Raghu Sep 24, 2026 6:36 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళంలో పీఐబీ ఆధ్వర్యంలో రేపు వార్తా లాప్ మీడియా వర్క్‌షాప్ - Udayam
​శ్రీకాకుళంలోని అరసవిల్లి సన్ రైజ్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో "వార్తా లాప్" పేరిట ప్రత్యేక మీడియా వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఐబీ ప్రతినిధి దినేష్ తెలిపారు. స్థానిక మీడియా మిత్రులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Comments

G
Loading comments...