Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ఎంపీ కప్‌-2026 చెస్‌ పోటీలు జరుగుతున్నాయి

Follow Udayam on Google
RAGHU Aug 19, 2026 7:50 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో ఎంపీ కప్‌-2026 చెస్‌ పోటీలు జరుగుతున్నాయి - Udayam
శ్రీకాకుళం యువత, చిన్నారుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, వ్యవహారిక ఆలోచనా విధానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఎంపీ కప్‌-2026 చెస్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సూచనల మేరకు ఈ నెల 22, 23 తేదీల్లో స్థానిక టీడీపీ కార్యాలయంలో పోటీలు జరుగుతాయని ఎర్రన్న క్రీడా నిర్వాహకులు తెలిపారు. అండర్‌-10, 15, ఓపెన్‌ విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...