వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో 5,458 స్వయం సహాయక సంఘాలకు చెందిన 56,467 మంది సభ్యులకు రూ.707.06 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.
సంబంధిత చెక్కును మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో శనివారం జరిగిన వేడుకల్లో పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారతకు ఈ నిధులు మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

