వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నూతనంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
అన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం పెంచాలని ఏఐటీయూసీ కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలు పునరుద్ధరించి వాటిని అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

