Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం తల్లీకొడుకులు వియత్నాంలో పతకాలు సాధించారు

Follow Udayam on Google
RAGHU Aug 17, 2026 9:37 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం తల్లీకొడుకులు వియత్నాంలో పతకాలు సాధించారు - Udayam
వియత్నాంలో జరిగిన ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తల్లీకొడుకు పతకాలు సాధించారు. రిమ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శిరీష పూమ్‌సే విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, ఆమె తనయుడు కారే మోక్షిత్‌ క్యాడెట్‌ విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్నాడు. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరిగిన ఈ పోటీల్లో మోహనకృష్ణ వీరికి కోచ్‌గా వ్యవహరించారు.

Comments

G
Loading comments...