Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం : సీదిరి కుమారుడికి ఊరట

Follow Udayam Digital on Google
RAGHU Jul 28, 2026 5:57 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం : సీదిరి కుమారుడికి ఊరట - Udayam Digital
శ్రీకాకుళం: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు ఊరట లభించింది. కాశీబుగ్గ రోడ్డు ప్రమాద కేసులో సోంపేట కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ గొర్రెల కాపరి మృతి చెందడంతో నమోదైన కేసులో ఆరవ్ వర్మ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

Comments

G
Loading comments...