వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం(M)సానివాడలో ఉపాధి హామీ నిధులతో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నిర్మించిన నీటితొట్టి వినియోగానికి నోచుకోవడం లేదు.తాగునీటి ట్యాంకు సమీపంలోనే ఈ తొట్టిని నిర్మించినప్పటికీ,పైప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది.
దీంతో మూగజీవాలకు ఉపయోగపడాల్సిన తొట్టి ఖాళీగా కనిపిస్తోంది.ట్యాంకు నుంచి తొట్టి వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

