వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం 'మీకోసం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రజలు తమ ఫిర్యాదులు,వినతులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.అర్జీ సమర్పించిన అనంతరం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

