వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రైతు మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలు (కేజీ/రూ.) ఇలా ఉన్నాయి.
టమాటా ₹20, వంకాయ ₹30, బెండకాయ ₹24, పచ్చిమిర్చి ₹56, బీరకాయ ₹40, క్యారెట్ ₹40, ఉల్లి ₹27, బంగాళాదుంప ₹18, వెల్లుల్లి ₹170, అల్లం ₹140–170, అనపకాయ ₹16, దొండకాయ ₹38గా విక్రయిస్తున్నారు. నాణ్యతను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని రైతు మార్కెట్ ఈఓ రాజశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

