Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పీజీఆర్‌ఎస్‌కు 163 అర్జీలు

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 8:18 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం పీజీఆర్‌ఎస్‌కు 163 అర్జీలు - Udayam
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 163 అర్జీలు సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలు మున్సిపాలిటీలు మండలస్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద క్యూఆర్ కోడ్‌ను తప్పకుండా ప్రదర్శించాలని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...