వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎస్సైపై అనుచిత ప్రవర్తన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవిని పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు.ఆయనకి పాతపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేసారు.
అనంతరం శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు. జిల్లా కోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

