వార్తలకు తిరిగి వెళ్లండి

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని, రాబోయే 22 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
దీని ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారానున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

