Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో నేడు మెగా పల్లె నిద్ర

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 6:41 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లాలో నేడు మెగా పల్లె నిద్ర - Udayam
శ్రీకాకుళం జిల్లాలో నేడు మెగా పల్లె నిద్ర కార్యక్రమం జరగనుంది. ఆయా పోలీసుస్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు రాత్రి బస చేసి ప్రజలతో మమేకమవుతారు. రానున్న ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో సమస్యలు, భద్రతా అంశాలను తెలుసుకోనున్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు, బాలల భద్రతపై అవగాహన కల్పించనున్నారు. కళింగపట్నంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...