Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలెర్ట్

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:36 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలెర్ట్ - Udayam
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. గత రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాలలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజులు అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...