వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జేఏసీ మహాసభను విజయవంతం చేయాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎంపీ కార్యాలయంలో సంఘ ప్రతినిధులు మంగళవారం ఆయనను కలిసి మహాసభకు ఆహ్వానించారు.
కార్యక్రమానికి హాజరవుతానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి, గౌరవ అధ్యక్షుడు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

