Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీకాకుళం : జైలు నుంచి విడుదలైన సీదిరి కుమారుడు

Follow Udayam on Google
RAGHU Jul 29, 2026 1:19 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం : జైలు నుంచి విడుదలైన సీదిరి కుమారుడు - Udayam
కాశీబుగ్గ బైక్‌ ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు, మరో నిందితుడు సిద్ధార్థ త్యాడికి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం అంపోలు జైలు నుంచి ఆరవ్ వర్మ విడుదలయ్యారు. జైలు వద్దకు చేరుకున్న ఆయన తల్లి శ్రీదేవి కుమారుడిని ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆరవ్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా స్వగృహానికి వెళ్లారు.

Comments

G
Loading comments...