Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్‌కు గడువు పొడిగింపు

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 11:08 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం  ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్‌కు గడువు పొడిగింపు - Udayam
ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్‌కు ఈ నెల 12 వరకు గడువు పొడిగించినట్లు శ్రీకాకుళం డీఎల్‌టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వి.రఘురామ్ శనివారం తెలిపారు. సీట్లు పొందని అభ్యర్థులు ఈ నెల 10లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, 11న సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి చేసుకోవచ్చన్నారు.డీఎల్‌టీసీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 12న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...