వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో శుక్రవారం సాయంత్రమే దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు చేరుకున్నారు.
తిరుగు ప్రయాణాలతో రద్దీ పెరిగింది. అరసవల్లి, శ్రీకూర్మం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వచ్చిన బస్సులు వచ్చినట్లుగానే ప్రయాణికులతో నిండిపోయాయి.
Comments
Loading comments...

