వార్తలకు తిరిగి వెళ్లండి

మన శ్రీకాకుళానికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా... స్థానికంగా సిక్కోలు అని పిలుస్తారని చాలామందికి తెలుసు. అయితే ఈ ప్రాంతానికి మరికొన్ని పేర్లు ఉన్నాయి.
గోల్కొండ నవాబుల కాలంలో గుల్సనాబాదు గా పిలిచేవారు. దీనికి పూలతోట అని అర్థం. బ్రిటిష్ కాలంలో చికాకోలు గా వ్యవహరించేవారు. అదే కాలక్రమంలో శ్రీకాకుళంగా మారిందని చెబుతారు.
Comments
Loading comments...

