Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళానికి రూ.325 కోట్ల అభివృద్ధి

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 4:39 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళానికి రూ.325 కోట్ల అభివృద్ధి - Udayam
కుప్పం కేంద్రంగా సీఎం చంద్రబాబు నాయుడు HAM ప్రాజెక్టులను వర్చువల్ ప్రారంభించారు. శ్రీకాకుళంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ పాల్గొన్నారు. నగర అభివృద్ధికి రూ.325.79 కోట్లు మంజూరయ్యా యని, అందులో హెచ్ఎం కింద రూ.30 కోట్లు, ఆర్అండ్బి రోడ్లకు రూ.105 కోట్లు, పార్కులకు రూ.2 కోట్లు, స్వదేశ్ దర్శన్ కింద రూ.95 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...