Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కె.కె రాజు గారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 9:35 PM విశాఖపట్నంGeneral
శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన  కె.కె రాజు గారు - Udayam
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు ఈ సందర్బంగా విశాఖపట్నం జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు పార్టీ కమిటీలు, ఐడి కార్డుల వెరిఫికేషన్ గురించి చర్చించారు..

Comments

G
Loading comments...