వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణ శివారులో వెలసిన గ్రామదేవత శ్రీశ్రీ తాళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గూడూరు పట్టణం, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు.
Comments
Loading comments...

