వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ దంపతులు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, దంపతులకు ఆలయ పర్యవేక్షణ అధికారి జి.వి.ఎస్.కె. ప్రసాద్ స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. స్వామివారి ప్రసాదాలను చైర్‌పర్సన్ రాయపాటి శైలజ దంపతులకు ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

