Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ స్వామివారిని దర్శించుకున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 12:54 PM విశాఖపట్నంGeneral
శ్రీ స్వామివారిని దర్శించుకున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు - Udayam
సింహాచలంలో నేడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ ప్రతినిధులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఈఓ స్వామివారి పవిత్ర ప్రసాదాలను అందజేయడంతో పాటు, సింహాచల క్షేత్రానికి వారి దర్శనాన్ని చిరస్మరణీయంగా నిలిపే విధంగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

Comments

G
Loading comments...