Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో రైలు పట్టాల వద్ద యువకుడి శవం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 30, 2026 2:48 PM శ్రీసత్యసాయి జిల్లావాణిజ్యం
శ్రీ సత్యసాయి జిల్లాలో రైలు పట్టాల వద్ద యువకుడి శవం - Udayam
ధర్మవరం పట్టణం ఇందిరా నగర్ కు చెందిన కాంతమ్మ కుమారుడు హర్ష (36) మండలం ప్యాధిండి వద్ద రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం.. మృతుడు రైలు కిందపడి చనిపోలేదని, ఎవరో హత్య చేసి ఇక్కడ పదవేసినట్లు తెలుస్తోందని, ప్రాథమిక అదారాలను బట్టి అంచనాకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం హిదూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...