Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ శనేశ్వర స్వామికి తిలత్తెలా అభిషేక పూజలు

Follow Udayam on Google
Jaipal Aug 08, 2026 5:27 PM నాగర్ కర్నూల్General
శ్రీ శనేశ్వర స్వామికి తిలత్తెలా అభిషేక పూజలు - Udayam
బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీశనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలా అభిషేకలు భక్తితో వేదమంత్రచరణల మధ్య వైభవంగా జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...