Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు

Follow Udayam on Google
p.g.murthy Aug 19, 2026 11:19 AM మంచిర్యాలGeneral
శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు - Udayam
లక్షెట్టిపేట్ మండలంలోని గుల్లకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణ కోసం భూమి పూజ నిర్వహించారు. బుధవారం ఉదయం ఆ గ్రామ ప్రముఖులు, ప్రజలు గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...