వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన మంద బూదవ్వ శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో..
గ్రామానికి చెందిన శ్రీ రామోజీ శ్రీకాంత్ చారి రూ 5000 ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచాడు.
Comments
Loading comments...

