Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ రామ్ మాధవ్ బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 7:56 PM విశాఖపట్నంGeneral
శ్రీ రామ్ మాధవ్ బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు - Udayam
విశాఖ..బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీ రామ్ మాధవ్ గారికి, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారికి, జాతీయ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన శ్రీ విష్ణువర్థన్ రెడ్డి గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీ నాయకత్వంలో పార్టీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రజలకు గొప్ప సేవలు అందించాలని ఆశిస్తోంది.

Comments

G
Loading comments...