Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ రామ కలశానికి మంగళహారతులతో స్వాగతం పలికారు

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 7:57 PM మంచిర్యాలGeneral
శ్రీ రామ కలశానికి మంగళహారతులతో స్వాగతం పలికారు - Udayam
హైదరాబాదులోని ముచింతల్ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం నుండి బయలుదేరిన శ్రీ రామ కలశం జన్నారం మండల కేంద్రానికి చేరుకుంది. శనివారం సాయంత్రం జన్నారం పట్టణానికి వచ్చిన శ్రీరామ కలశానికి స్థానిక హనుమాన్ భక్త బృందం సభ్యులు, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి పూజలు చేశారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మి దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించి, అందరూ కలిసి సామూహిక సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు.

Comments

G
Loading comments...