వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలోని జడ్పీ హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ శ్రావణమాసం శుక్రవారం అమావాస్య సందర్భంగా అమ్మవారికి 1008 కేజీల కుంకుమతో అభిషేకం నిర్వహిస్తున్నామని ఒక కేజీ కుంకుమకు 250రూపాయలు చెల్లించాలన్నారు.
Comments
Loading comments...

